Home » Godfather OTT Release Date
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుత