Home » Godfather Pre Release Event Date Fix
మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరగనుందని ఇంతకుముందు వార్తలు రాగా, వాటిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ నేడు అధికారంగా ప్రకటించింది. మలయాళ సినిమా 'లూసిఫెర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక�