Home » Godfather Press Meet
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను గాడ్‌ఫాదర్ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి�