Home » GodFather Success Meet
ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ''ఎన్ని సినిమాలు చేసినా, ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా కూడా ఓ కొత్త అనుభూతే. సినిమాకు ఎన్ని డబ్బులొచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎంతమంది చూసి వావ్ అన్నారన్నది ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్’ రేంజ్ బ్లాక