Home » Godhra mosque
కరోనా కష్టకాలంలో గోద్రా మసీదు నిర్వాహకులు పెద్ద మనస్సును చాటుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన మాటను మరోసారి నిజం చేస్తూ.. కులం, మతం అంతరాలను పక్కనపెట్టి గోద్రా మసీదును కరోనా కేర్ సెంటర్ గా మార్చారు. మసీదులోని ఒక ప్లోర్ మొత్తానని కోవ�