Home » Godhulibela Music
కచ్చా బాదమ్.. నెట్టింట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఇప్పుడీ పాటకు ప్రపంచమంతా ఫిదా అయింది. రిమిక్స్ వెర్షన్లో కచ్చా బాదమ్ సాంగ్ మారుమోగిపోతోంది.