Home » goes missing
girl goes missing : నేరెడ్ మెట్ లో కాకతీయనగర్ లో సుమేధ మిస్సింగ్ కేసులో న్యూ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి సుమేధతో ఉండడం చూశానని స్థానికంగా ఉన్న వారు వెల్లడించడం కలకలం రేపుతోంది. ఎక్కడకు వెళుతున్నావని తాను అడిగినట్లు, ఇక్కడ వరకు వెళ�