-
Home » Goindwal jail
Goindwal jail
Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి
February 26, 2023 / 07:23 PM IST
పంజాబ్, తరన్ తారన్లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.