-
Home » Gokulpuri in Delhi
Gokulpuri in Delhi
Fire Accident in Delhi: ఢిల్లీలోని గోకుల్పురిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం!
March 12, 2022 / 09:34 AM IST
ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలు ఉన్న ప్రాంతంలో.. అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి. 30 గుడిసెలు తగలబడిపోయాయి. ఏడుగురు సజీవ దహనమైనట్టు సమాచారం.