Gola Gola

    ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్స్

    July 4, 2020 / 04:46 PM IST

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తుంటారనే సంగతి తెలిసిందే. తారక్ డైలాగ్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్�

10TV Telugu News