Home » Gold and silver medals
టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇండియాకు మరో రెండు మెడల్స్ దక్కాయి. భారత్ ఖాతాలో మరో స్వర్ణం, మరో రజతం చేరాయి. ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది.