-
Home » Gold and Silver Rate Today
Gold and Silver Rate Today
Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
September 7, 2023 / 08:11 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలను పరిశీలిస్తే .. బుధవారం కంటే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 150 తగ్గుదల చోటు చేసుకుంది.