-
Home » gold biscuits donation
gold biscuits donation
Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం
October 27, 2021 / 01:12 PM IST
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ 3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది.