Home » Gold Cake
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే గోల్డ్ పూత పూసిన కేక్ ని తెప్పించాడు.