-
Home » gold can keep at home income tax rules
gold can keep at home income tax rules
ఇంట్లో బంగారం ఎంత ఉండొచ్చు? ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టాలా? పెళ్లి అయ్యాక మహిళల దగ్గర ఎంత ఉండాలి?
February 20, 2025 / 03:56 PM IST
Gold Guide : మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది? ఎంతైనా బంగారం దాచుకోవచ్చులే అంటే కుదరదు.. ప్రతిదానికి ఒక లిమిట్ ఉన్నట్టే బంగారానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇంట్లో బంగారాన్ని ఎంత ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.