-
Home » Gold Consumers
Gold Consumers
ఇండియాలో తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన కొనుగోలు డిమాండ్!
February 27, 2021 / 08:50 AM IST
Low gold prices : భారతదేశంలో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ ఊపందుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకి రూ.46,000 వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం రూ.45,861 తాకిన బంగారం ధర ఎనిమిది నెలల పతనానికి చేరువలో స్థిరపడింది. ప్రస్తుత బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోలుకు ఎక�