Home » Gold decrease
వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు తగ్గుగాయని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో పేర్కొంది. గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుందనే కారణాలను కూడా వెల్లడించింది.