Home » gold Mountain
బంగారు కొండ.. తొవ్వుకున్నోళ్లకు తొవ్వుకున్నంత బంగారం
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో నిజంగానే ట్రెజర్ హంట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలోని పర్వతంలో బంగారం ఉందని తెలిశాక ప్రభుత్వం గ్రామాన్ని నిషేదించింది. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో లుహిహీ అనే పర్వతాన్ని..