Home » gold price has gone up
బంగారం ధరలో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 పెరిగింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700లుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,680లుగా ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ క�