Home » gold price in telugu
హైదరాబాద్లో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరింది.
గురువారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి.. 45000కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ నగరంలో రూ.49,100గా ఉంది.