Home » gold price in vijayawada
గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900గా ఒక గ్రాము బంగారం ధర రూ.4,490గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.48,990గా ఇక గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.