Gold prices fell

    దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే దారిలో..

    September 17, 2020 / 08:11 PM IST

    బంగారం దిగొచ్చింది.. మొన్నటిదాకా కొండెక్కిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి.. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనపడటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇక MCX ఫ్యూచర్‌లో 10గ్రాముల బంగారం ధర 0.80 శాతంతో రూ. 415 తగ్గి రూ. 51,409 పలుకుతో�

10TV Telugu News