Home » Gold Rates hike
శ్రావణ మాసం.. అమ్మో బంగారం..
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. బంగారం ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండటంతో బంగారం ధరలు మంగళవారం 10 గ్రాములకు రూ. 45,500 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు 10 గ్రాములకు రూ రూ.45,500గా ఉంది.
గోల్డ్ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్‌తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..?