-
Home » Gold Record High
Gold Record High
పసిడి జోరు.. రూ. 2 లక్షల దిశగా బంగారం.. గోల్డ్ కొనేవాళ్లు, ఇన్వెస్టర్లు ఏమి చేయాలంటే?
March 10, 2026 / 08:34 PM IST
Gold Rates : బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. తగ్గిన బంగారం కాస్త మళ్లీ జోరుందుకుంది. పసిడి ధరలు రానురాను రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. జీవితకాల గరిష్ట స్థాయి రూ. 1,80,779 కన్నా దాదాపు రూ. 18,000 ఇంకా తక్కువగానే ఉంది.