Home » gold reserve
ఖనిజ రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది.
రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.