Home » Gold Stores
భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా చెప్పే టాటా గ్రూప్ తనిష్క్ పేరిట జ్యువెల్స్ బిజినెస్ చేస్తుండగా... అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ బిజినెస్‌లోకి ఆదిత్యా గ్రూప్ కూడా ప్రవేశిస్తోంది.