Home » Golden Eagles Uttar Pradesh
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(PHL)లో తెలుగు టాలన్స్(Telugu Talons) దూసుకుపోతుంది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సెమీస్లో అడుగుపెట్టింది.