Home » Golden life
Golden Brunei King Hassanal Bolkiah : దేశాన్ని ఏలే రాజుల ధనం,దర్పాలను సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ ఓ రాజుని చూస్తే అతను రాజా? లేక అపర కుబేరుడా? అంత బంగారమా? అంత లగ్జరీయా? అంత సంపాదనా? అని కళ్లు తేలేయాల్సిందే. ఆ రాజు వైభోగం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అంతా బంగారం మయమ�