Home » Goldie Nissy
యువ హీరోయిన్ గోల్డీ నిస్సీ ఛాంగురే బంగారు రాజా సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా నలుపు చీరలో మెరిపించింది.
రవితేజ నిర్మాణంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సి జంటగా తెరకెక్కిన ఛాంగురే బంగారు రాజా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా రవితేజతో పాటు పలువురు దర్శకులు గెస్టులుగా వచ్చారు.