-
Home » Goldie Nissy Saree Photos
Goldie Nissy Saree Photos
Goldie Nissy : నలుపు చీరలో నిగనిగలాడుతున్న గోల్డీ నిస్సీ..
September 11, 2023 / 12:32 PM IST
యువ హీరోయిన్ గోల్డీ నిస్సీ ఛాంగురే బంగారు రాజా సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా నలుపు చీరలో మెరిపించింది.