Home » Goldsikka
గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో బేగంపేటలో తొలిసారి గోల్డ్ ఏటీఎంను గోల్డ్ సిక్కా సంస్థనే ఏర్పాటు చేసింది.
ఏటీఎం నుంచి ఇకపై బంగారం కూడా విత్ డ్రా చేసుకోవచ్చని తెలుసా. అదీ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ తీసుకోవచ్చు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజం. గోల్డ్ ఏటీఎం కూడా వచ్చేసింది. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్�
రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, ఆబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి 99.99..