Home » golla gatu jatara
తెలంగాణ రాష్ట్రంలో గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన జాతర లింగమంతుల స్వామి జాతర. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా ఈ జాతరకు పేరుంది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు. అ�