Home » Golla village
ఈ రోజుల్లో అంటరానితనం ఎక్కడ ఉంది? మాములుగా ఎక్కడైనా ఎక్కువగా వినిపించే మాట ఇదే. బయటకు మాత్రం మనమంతా ఒక్కటే.. ఒక్కటే రక్తం కదా? అంటుంటారు. అయితే మాత్రం ఇంకా కూడా సమాజంలో కొన్నిచోట్ల అంటరానితం ఉంది. ఇందుకు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తు�