Home » gone out
విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచాడట. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే రాజమం�