Home » Good Attitude
రామాయణంలోని ప్రతి కీలక ఘట్టంలో.. శ్రీరాముని మర్యాద గుణం బయటపడుతూనే ఉంది. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణంలో ఉడుత, శరణు కోరిన రావణుని తమ్ముడు, చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్�