-
Home » good catch
good catch
బాల్ బాయ్ సూపర్ క్యాచ్.. జాంటీ రోడ్స్ ఏం చేశాడంటే? వీడియో వైరల్
May 6, 2024 / 08:28 AM IST
మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్ ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.