Home » Good Language
సౌత్ స్టార్స్.. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తుండగా.. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్‌ల మధ్య ట్విట్టర్ వార్ దీనిని మరింత పెంచేసింది.