Home » good looks
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్‌ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.