good name

    APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌

    July 20, 2022 / 07:52 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్‌కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశం కల్పించింది. ‘చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి’ అని ఏపీఎస

10TV Telugu News