Good News for Outsourcing Employees

    ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు..50 శాతం మహిళలకే

    November 12, 2019 / 07:43 AM IST

    ‘స్పందన’కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్�

10TV Telugu News