Home » Good spirit.
మొదలెట్టేశారా? ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఫూల్స్ డే అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు. సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. �