Good thieves

    మంచి దొంగలు : దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు

    June 16, 2020 / 08:32 PM IST

    దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్‌లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గ�

10TV Telugu News