Home » Goodachari 2 update out now
టాలీవుడ్ హీరో అడివి శేషు వరుస హిట్టులు అందుకుంటూ ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాడు. కాగా 2018లో వచ్చిన గూఢచారి సినిమా అడివి శేషుని హీరోగా నిలదొక్కుకునేలా చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ఎప్పుడో ప్రకటించిన అడివి శేషు.. ఇప్పుడు అదిరిపోయే అప్డ�