Home » Goodachari Sequels
టాలీవుడ్‌లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమా చేశాడంటే అది ఖచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందనే మార్క్ వేసుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన తన నెక్�