-
Home » Google 2023 AI Chatbot
Google 2023 AI Chatbot
Google Bard AI Chatbot : గూగుల్ బార్డ్ ఏఐ ఇమేజ్ సెర్చ్‌లో ఫొటోను చూపిస్తే.. పూర్తి వివరాలను పసిగట్టేస్తుంది.. ఎలా వాడాలో తెలుసా?
May 24, 2023 / 04:56 PM IST
Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.