Home » Google AI Health Tool
Google AI Tool : గూగుల్ ఏఐ హెల్త్ టూల్ చెప్పే ఆరోగ్య సమాచారాన్ని చూసి వైద్య నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. గూగుల్ యూట్యూబ్‌ను డాక్టర్ అనుకుంటోందని, అన్ని వీడియోలను యూజర్లకు సూచిస్తోందని అధ్యయనంలో తేలింది.