Home » google book marks
Google : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇటీవలికాలంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. సెర్చింజన్ లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న పాత సేవలను ఒకదాని వెంట ఒకటిగా మూసేస్తుంది. ఇప్పటికే గూగుల్ లో మ్యూజిక్ సేవలను నిలివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కొ