Home » Google Bug fix New Update
Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తమ సర్వీసుల్లో Google Chrome వెబ్ బ్రౌజర్లో కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా మరో జీరో-డే (zero-day vulnerability)ని ఫిక్స్ చేసింది. 2022 నుంచి క్రోమ్‌లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించింది.