Home » Google Chat
Google Video Messages : గూగుల్ చాట్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు గూగుల్ చాట్ నుంచే సులభంగా వీడియో మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ నుంచి Google కొత్త Gmail యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది. జీమెయిల్ వినియోగదారులందరూ కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటైన క్రాస్-ప్లాట్‌ఫారమ్ ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీస్ Hangouts షట్ డౌన్ చేసేస్తోంది.