Home » Google chief
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ మరో అచీవ్‌మెంట్ సాధించారు. మంగళవారం గూగుల్ ఆయనను తన పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్‌కు సిఈవో నియమిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు అయిన సెర్జె బ్రిన్ ప్రస్తుత సీఈవో నుంచి తప్పుకుంటున్నాడు.